- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెంకటేష్ పవిత్రుడేమీ కాదు.. చాలా ఎఫైర్లు ఉన్నాయట!
తెలుగు ప్రేక్షకులు అనుకున్నట్లు నటుడు వెంకటేష్ అంత పవిత్రుడేమీ కాదంటున్నాడు ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ.

X
దిశ, సినిమా : తెలుగు ప్రేక్షకులు అనుకున్నట్లు నటుడు వెంకటేష్ అంత పవిత్రుడేమీ కాదంటున్నాడు ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ. రీసెంట్‌గా ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన ఆయన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ బోల్డ్ కంటెంట్‌ను ఉద్ధేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నిజ జీవితంలో వెంకటేష్, రానా నిజాయితిపరులేమీ కాదు. ఈ వెబ్ సిరీస్ తమకు నచ్చిన కథనే. అందుకే దానిపై ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వాళ్లు నటించారు. రానా చాలామంది అమ్మాయిలతో టైంపాస్ చేసేవాడు. ఆయన తమ్ముడు అభిరామ్ కూడా ఒక థర్డ్ గ్రేడ్ నటితో ఎఫైర్ పెట్టుకున్నాడు. అప్పట్లో కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి’ అంటూ పలు విషయాలు ప్రస్తావించాడు. అయితే ఎలాంటి వివాదాల జోలికి వెళ్లని తమ హీరోను ఎందుకిలా టార్గెట్ చేసి విమర్శిస్తున్నారంటూ గీతా కృష్ణపై వెంకీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Next Story






