'గరికపాటి చూపంతా ఆ హీరోయిన్ మీదే ఉందట'

by Mallepaka Hamsa |   (  Updated:2022-10-13 05:00:10  IST  )

దసరా పండుగ సందర్భంగా 'అలాయ్-బలాయ్' కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై గరికపాటి మాట్లాడిన మాటలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.. Latest Telugu News

గరికపాటి చూపంతా ఆ హీరోయిన్ మీదే ఉందట
X

దిశ, వెబ్‌డెస్క్: దసరా పండుగ సందర్భంగా 'అలాయ్-బలాయ్' కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై గరికపాటి మాట్లాడిన మాటలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో గరికపాటిపై టాలీవుడ్ ప్రముఖులంతా విమర్శలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వివాదస్పద డైరెక్టర్‌ ఆరోజు నుంచే గరికపాటిపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా, మరోసారి గరికపాటిపై ఆర్జీవి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఒకానొక సందర్భంలో అనుష్కను పొగిడిన వీడియోను షేర్ చేశాడు. 'ఓహో మీరు కూడానా బాహు (గరిక'బలి (పాటి)గారు అనే క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

హైదరాబాద్‌లో తాలిబన్ల పాలన.. RGV సెన్సేషనల్ ట్వీట్

Next Story