- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘనంగా పూజా కార్యక్రమాలతో ‘గాంగేయ’ మూవీ ప్రారంభం..
by Vinod kumar |
ఎం. విజయ శేఖర్ రెడ్డి సమర్పణలో విజయ గౌతమి ఆర్ట్ మూవీస్ నిర్మిస్తున్న చిత్రం ‘గాంగేయ’.

X
దిశ, సినిమా: ఎం. విజయ శేఖర్ రెడ్డి సమర్పణలో విజయ గౌతమి ఆర్ట్ మూవీస్ నిర్మిస్తున్న చిత్రం ‘గాంగేయ’. టి. హేమ కుమార్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను బి. రామచంద్ర శ్రీనివాస కుమార్ నిర్వర్తిస్తున్నారు. గగన్ విహారి, అవ్యుక్త హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా, ఈ మూవీని ఘనంగా ప్రారంభించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు సముద్ర ముఖ్య అతిథులుగా విచ్చేసి.. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఇక సమర్పకులు ఎం. విజయ శేఖర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసి.. మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Next Story






