- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా Gadar 2
అనిల్ శర్మ దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కిన గదర్ 2 ఈ సంవత్సరం ఆగస్టు 11 విడుదలైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: అనిల్ శర్మ దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కిన గదర్ 2 ఈ సంవత్సరం ఆగస్టు 11 విడుదలైంది. నాటి నుంచి నేటి వరకు భారీ కలెక్షన్లను ఈ చిత్రం కొల్లగొడుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రం విడుదలైన ఏడో వారం కూడా ఈ చిత్రం రూ. 2.75 కోట్ల వసూలు చేసింది. దీంతో గదర్ 2, పఠాన్ జీవితకాల వ్యాపారాన్ని అధిగమించి.. భారత్‌లో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా గదర్ 2 నిలిచింది. దేశీయ బాక్సాఫీస్ వద్ద 524.75 కోట్లు, అలాగే పఠాన్ జీవితకాల దేశీయ హిందీ బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. 524.53 కోట్లు సాదించాయి.
- Tags
- Gadar 2
Next Story






