భార్యకు దొరకకుండా ఆ పని చేసిన యాంకర్ రవి..పట్టేసుకున్న నెటిజన్స్?

by Dishanational2 |
భార్యకు దొరకకుండా ఆ పని చేసిన యాంకర్ రవి..పట్టేసుకున్న నెటిజన్స్?
X

దిశ, వెబ్‌డెస్క్ : బుల్లితెరపై యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే యాంకర్ రవి తన భార్యకు చెప్పకుండా ఓ పని చేయడంతో వెంటనే దాన్ని నెటిజన్స్ పట్టుకొన్ని తెగ ఆడేసుకుంటున్నారు.

తాజాగా రవి ఓ వీడియో‌‌ను తన అభిమానులతో పంచుకున్నాడు.రీసెంట్ గా రవి ఒక ప్రాజెక్టు కోసం విదేశాలకు వెళ్లగా అక్కడ నుండి తిరిగి వస్తున్న సమయంలో తన ఏదో మిస్ అయినట్లు చేతిని చూపిస్తూ అలా ఇంటి వరకు తీసుకొచ్చి తన భార్యను పట్టుకొని హగ్ చేసుకున్నాడు. ఇక ఆ వీడియోను చూసిన జనాలు అక్కడ ఏం పనులు చేస్తున్నావో అన్న, వదినకు తెలియకుండా కవర్ చేశావు కధా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన సుధాకర్..

అప్పుడు నాకు మాటలు రాలేదంటూ ఎమోషనల్ అయిన Vijay Deverakonda..



Next Story

Most Viewed