- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకట్టుకుంటోన్న అఖిల్ ఏజెంట్ మూవీ సాంగ్
అక్కినేని అఖిల్ హీరోగా.. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ఏజెంట్’.

X
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని అఖిల్ హీరోగా.. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ఏజెంట్’. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ట్రీజర్ గ్లింప్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇందులో అఖిల్ లుక్ చూసిన అభిమానులతై ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఏజెంట్’ మూవీ నుంచి మరో అప్‌డేట్ ఇచ్చేశారు మేకర్స్. ‘ఏందే ఏందే ఎట్నో అవుతుందో’ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. కాగా.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న థియేటర్లలో సందడి చేయనుంది.
Also Read..
Next Story






