- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లు అర్జున్ బర్త్ డేకు ‘పుష్ప 2’ అప్‌డేట్ కన్ఫర్మ్..
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2’ మూవీ అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప2’ మూవీ అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా దీని గురించి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. కాగా ముందు నుంచి కూడా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 8న ‘పుష్ప 2’ టీజర్ విడుదల అవుతుందనే వార్తలు వినిపించాయి. అలాగే టీజర్ కాదు కానీ ఓ మూడు నిమిషాల స్పెషల్ వీడియోను దర్శకుడు సుకుమార్ సిద్ధం చేస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. ఇక వాటిని నిజం చేస్తూ ఈ రోజు మైత్రీ మూవీ మేకర్స్ ఒక ప్రకటన చేసింది. బన్నీ బర్త్‌డే నాడు కాకుండా ఒక్కరోజు ముందుగానే అంటే ఈనెల 7వ తేదీన ఆ స్పెషల్ వీడియో రాబోతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిన్న క్లిప్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో జైలు నుంచి తప్పించుకున్న పుష్ప ఎక్కడికి వెళ్ళాడంటూ ధర్నాలు చేస్తున్నట్లు ఉంది. మొత్తానికి బన్నీ సాలిడ్ అప్ డేట్‌తోనే రానున్నాడు.
#WhereIsPushpa ? (Malayalam)
— Mythri Movie Makers (@MythriOfficial) April 5, 2023
The search ends soon!
The HUNT before the RULE 🪓
Reveal on April 7th at 4.05 PM 🔥#PushpaTheRule ❤️🔥 pic.twitter.com/SkT0Gn3tqO






