- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
45ఏళ్ల స్నేహాన్ని విడదీసిన మరణం.. స్నేహితుడి శవం పక్కనే హీరో
by Chukka Sudharani |
బాలీవుడ్ సీనియర్ హీరో అనుపమ్ ఖేర్.. స్నేహితుడు సతీష్ కౌశిక్ అంత్యక్రియలకు హాజరయ్యాడు.

X
దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ హీరో అనుపమ్ ఖేర్.. స్నేహితుడు సతీష్ కౌశిక్ అంత్యక్రియలకు హాజరయ్యాడు. అతని పార్థివదేహాన్ని శ్మశానవాటికకు తరలించే వాహనంలో.. సతీష్ బాడీ పక్కనే కూర్చున్న అనుపమ్ గట్టిగా ఏడ్చేశాడు. సతీష్ పార్థివదేహంపై ఉన్న పువ్వులను, పూలమాలలను సర్దుతూ.. దారిపొడవునా కన్నీరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. వీరిద్దరి 45 ఏళ్ల స్నేహానికి సలామ్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంతగొప్ప బంధాన్ని మరణం విడదీయడం తట్టుకోలేకపోతున్నామని చెప్తున్నారు.
Shocked beyond words... Heartbreaking... RIP #SatishKaushik ji... Heartfelt condolences to the family... Om Shanti Om pic.twitter.com/ae1YZASozQ
— Muhammad Hassan (@MHassanPAK) March 9, 2023
मौत जीवन का अंत करती है…. रिश्तों का नहीं.. 💔 pic.twitter.com/ftzaL8WmMS
— Anupam Kher (@AnupamPKher) March 9, 2023
Next Story






