- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rajinikanth ఫౌండేషన్ పేరిట మోసం.. భారీ మొత్తంలో నగదు దోచేసిన ముఠా
చెన్నైలోని రజినీకాంత్ ఫౌండేషన్ పేరిట భారీ మోసం జరిగింది. ఫేక్ అకౌంట్ సృష్టించి అమాయకులను మోసం చేశారని సమాచారం.

X
దిశ, వెబ్ డెస్క్: చెన్నైలోని రజినీకాంత్ ఫౌండేషన్ పేరిట భారీ మోసం జరిగింది. ఫేక్ అకౌంట్ సృష్టించి అమాయకులను మోసం చేశారని సమాచారం. అంతేకాకుండా ఏకంగా బాధితుల నుంచి రూ. 2 కోట్ల నగదు వసూలు చేశారు. ఆ విషయాన్ని తెలుసుకున్న రజీనికాంత్ ఫౌండేషన్ నిర్వాహకులు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Also Read: షూటింగ్ సెట్‌లో హీరోయిన్‌పై అత్యాచారయత్నం.. సినిమాలు మానేసి ఇప్పుడేం చేస్తుందంటే?
Next Story






