- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికారిక ప్రకటన: ఆ ఇండస్ట్రీ నుంచే MS Dhoni (మహేంద్రసింగ్ ధోని)ఎంట్రీ
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తమిళంలో తొలి సినిమా నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మొదటి సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తమిళంలో తొలి సినిమా నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మొదటి సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని ధోనీ భార్య సాక్షి స్పష్టం చేశారు. నిర్మాణ సంస్థ బాధ్యతలనూ ధోనీ భార్య సాక్షి చేపట్టబోతోందని ప్రకటించింది. అంతేగాక, ఇప్పటికే సినిమాకు సంబంధించిన కథను కూడా ఆమె అందించినట్లు తెలిపింది. రమేశ్ తమిళమణి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతున్నట్లు వెల్లడించారు. మొదటి సినిమా కావడంతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు 'డీఈ'(ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్) సంస్థ నుంచి సాక్షి అధికారిక ప్రకటన వెల్లడించింది.
- Tags
- MS Dhoni
Next Story






