- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jr.NTR: ఆస్కార్ కోసం అమెరికా బయలు దేరిన యంగ్ టైగర్ ఎన్టీఆర్
ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో, రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో, రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల12న అవార్డుల ప్రదానం జరగనుంది. ఇప్పటికే రామ్‌చరణ్, రాజమౌళి, కీరవాణి, మూవీ ప్రమోషన్‌లో భాగంగా అమెరికాలో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆడియన్స్‌తో ముచ్చటిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ కూడా భాగం కావాల్సి ఉన్నప్పటికీ ‘తారకరత్న’ మరణంతో ఆగిపోవాల్సి వచ్చింది. ఇక్కడి కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు ఉదయం అమెరికా భయలుదేరాడు యంగ్ టైగర్. తాజాగా అతను ఎయిర్ పోర్టుకు చేరుకున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Next Story






