- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఖిల్ కోసం క్యూ కడుతున్న స్టార్ డైరెక్టర్స్.. సక్సెస్ అందించేనా?
సినీ రంగంలో స్టార్ హీరోల వారసులు హీరోలుగా పరిచయమవడం కామన్.

X
దిశ, సినిమా: సినీ రంగంలో స్టార్ హీరోల వారసులు హీరోలుగా పరిచయమవడం కామన్. కానీ, అందులో కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా తీసుకెళ్లే వాళ్లు మాత్రం చాలా తక్కువమంది. అయితే అక్కినేని అఖిల్ ఇప్పటికీ సరైన హిట్ కొట్టలేదు. ‘ఏజెంట్’ మూవీతో బారి డిజాస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడినప్పటికి ఫలితం మాత్రం దక్కలేదు. ఇకపోతే అఖిల్ కోసం ఇప్పుడు ఏకంగా ముగ్గురు డైరెక్టర్లు కథలతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు వంశీ పైడిపల్లి కాగా.. మరొకరు శివ నిర్వాణ. మూడో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఈ ముగ్గురు మూడు రకాల జోనర్‌లో అఖిల్‌కు కథలు చెప్పినట్లు సమాచారం.
Also Read: ‘పుష్ప’ను పొగిడేసిన హేమా.. బన్నీ సూపర్ యాక్టింగ్ అంటూ
Next Story






