తొలిసారి స్టేజ్‌పై రజనీకాంత్ లైవ్ పర్ఫార్మెన్స్.. చూసి తీరాల్సిందే.. దుర్యోధనుడి పాత్రలో..

by Disha Web Desk 9 |
తొలిసారి స్టేజ్‌పై రజనీకాంత్ లైవ్ పర్ఫార్మెన్స్.. చూసి తీరాల్సిందే.. దుర్యోధనుడి పాత్రలో..
X

దిశ, సినిమా : సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆడియో లాంచ్ ఈవెంట్‌లో జరిగిన ఓ క్లిపింగ్ నెట్టింట వైరల్ అవుతోంది. స్టేజ్‌పై తలైవా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇదే తొలిసారి కాగా ఆ నవ్వుకు ఆడియన్స్ ఉలిక్కిపడిపోయారు. ఆయన చేసిన క్యారెక్టర్ కురు సార్వభౌముడు దుర్యోధనుడిది కాగా ఫిదా అయిపోయారు. ఇక దీనిపై కామెంట్ చేస్తున్న నెటిజన్స్.. ఒక్కసారి సూపర్ స్టార్ నెగెటివ్ క్యారెక్టర్ చేస్తే చూడాలని ఉందని కోరుతున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ కరెక్ట్‌గా సరిపోతాయని.. అలాంటి జోనర్‌లో సినిమా వస్తే కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు.

Read More..

సూపర్‌ స్టార్‌ ‘జైలర్‌’ సినిమా రిలీజ్‌ రోజు ఆ ఉద్యోగులకు సెలవుతో పాటు టికెట్స్ కూడా!


Next Story

Most Viewed