యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘గుంటూర్ కారం’ ఫస్ట్ గ్లింప్స్ (వీడియో)

by Disha Web Desk 9 |
యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘గుంటూర్ కారం’ ఫస్ట్ గ్లింప్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్:సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘SSMB28’ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్ నిన్న(మే 31) విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మాస్ వీడియో యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. 16 గంటల్లోనే 17 మిలియన్ల వ్యూస్ రాగా.. 3.11 లక్షల లైక్స్ వచ్చాయి. ప్రిన్స్ మాస్ లుక్‌లో అదరగొట్టిన ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ నెంబర్-1 లో ఉంది. మహేష్ బాబు స్టైల్, స్వాగ్, మాస్ లుక్స్‌తో ‘గుంటూరు కారం’’ ఘాటు చూపిస్తున్నారని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.



Next Story