‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. అల్లరి నరేష్ హిట్ కొట్టినట్టేనా..?

by Disha Web Desk 10 |
‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్.. అల్లరి నరేష్ హిట్ కొట్టినట్టేనా..?
X

దిశ, సినిమా: అల్లరి నరేష్ హీరోగా ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ మన ముందుకు వచ్చింది. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ‘చిలక ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి .. స్టార్ రైటర్ అబ్బూరి రవి డైలాగ్స్ అందించడం జరిగింది. టీజర్‌, ట్రైలర్‌..ఆకట్టుకున్నాయి కానీ విడుదలైన మొదటి షోతోనే నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఒకసారి చూసుకుంటే..

నైజాం - 0.18 CR

సీడెడ్ - 0.05 CR

ఉత్తరాంధ్ర - 0.06 CR

ఈస్ట్ - 0.03 CR

వెస్ట్ - 0.02 CR

గుంటూరు - 0.03 CR

కృష్ణా - 0.04 CR

నెల్లూరు - 0.02 CR

ఏపీ + తెలంగాణ (టోటల్) - 0.43 CR

రెస్ట్ ఆఫ్ ఇండియా - 0.06 CR

ఓవర్సీస్ - 0.08 CR

వరల్డ్ వైడ్ (టోటల్) - 0.57 CR (షేర్)

‘ఆ ఒక్కటీ అడక్కు’మూవీకి రూ.4.13 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే రూ.4.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.0.57 కోట్లు షేర్ ను రాబట్టింది. ఇంకో రూ.3.83 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్ ఐనట్టు. లేదంటే మరో ఫ్లాప్ తన ఖాతాలో పడుతుంది .

Next Story

Most Viewed