super star krishna దర్శకత్వం వహించిన చిత్రాలివే..

by Mallepaka Hamsa |   (  Updated:2022-11-15 10:45:29  IST  )

టాలీవుడ్ సినియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ అనేక సినిమాల్లో నటించాడు. నటనతో పాటు కొన్ని చిత్రాలకు దర్షకత్వం కూడా వహించాడు.. Latest Telugu News

super star krishna దర్శకత్వం వహించిన చిత్రాలివే..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సినియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ అనేక సినిమాల్లో నటించాడు. నటనతో పాటు కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. సింహాసనం, సింగాసన్,(హిందీ), శంఖారావం, కలియుగకర్ణుడు, ముగ్గురు కొడుకులు, రిక్షావాలా, కొడుకు దిద్దిన కాపురం, అన్నా తమ్ముడు, బాలచంద్రుడు, నాగాస్త్రం, ఇంద్రభవనం, అల్లుడు దిద్దిన కాపురం, రక్తతర్పణం, మానవుడు దానవుడు, పండంటి సంసారం, ఇస్క్ హై తుమ్‌సే(హిందీ) దాదాపు 16 చిత్రాలకు కృష్ణ డైరెక్టర్‌గా చేశాడు.

ఇవి కూడా చదవండి:

Superstar Krishna: ఒక లెజెండరీ సూపర్ స్టార్.. మహేశ్ బాబుకు PM Modi సానుభూతి

Next Story