శ్రీవారి సేవలో సినీ నటుడు మోహన్ బాబు

by sudharani |
శ్రీవారి సేవలో సినీ నటుడు మోహన్ బాబు
X

దిశ, తిరుమల: సినీ నటుడు మోహన్ బాబు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్బంగా మోహన్బాబు మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో 100 కోట్ల రూపాయల వ్యయంతో సినిమా నిర్మిస్తూన్నా. ఈ వివరాలు మంచు విష్ణు వెల్లడిస్తాడు. రజనికాంత్ వ్యవహరంపై మాట్లాడాలి అంటే సాయంత్రం వరకు సమయం సరిపోదు. వివాదాల జోలికి ఇప్పుడు వెళ్ళదల్చుకోలేదని తెలిపారు. తిరుమలలో ఎన్నడు లేని విధంగా అద్బుతమైన పరిపాలన సాగుతుంది. ఈ ఓ ధర్మా రెడ్డి భక్తులకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసారని ఆయన చెప్పుకొచ్చారు.

.Also Read..

పోలీసులపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed