- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Super Star Krishna: మహేశ్ అన్నా.. నీకే ఎందుకు ఇన్ని బాధలు?
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఈ ఏడాది అత్యంత విషాదకరంగా మారింది. ఈ సంవత్సరంలో అయిన వాళ్లను అందరినీ వరుసగా పోగొట్టుకుంటున్నాడు.

X
దిశ, వెబ్డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఈ ఏడాది అత్యంత విషాదకరంగా మారింది. ఈ సంవత్సరంలో అయిన వాళ్లను అందరినీ వరుసగా పోగొట్టుకుంటున్నాడు. ఈ ఏడాదిలో మొదటగా సోదరుడు రమేశ్ బాబు మరణించాడు. తర్వాత తల్లి ఇందిరా దేవి.. ఈ బాధ నుంచి కోలుకోకముందు ఇప్పుడు తండ్రి మరణం. దీంతో ''మహేశన్నా.. నీకే ఎందుకు ఈ బాధలన్ని..? ధైర్యంగా ఉండు అన్నా అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఓదార్పును ఇస్తున్నారు. నిజంగా 2022 సంవత్సరం మహేశ్ బాబుకు తీవ్ర విషాదాన్నే మిగిల్చిందని చెప్పాలి ..
ఇంట్లో గొడవలతోనే సూపర్ స్టార్ కృష్ణకు హార్ట్ ఎటాక్ వచ్చిందా?
Next Story






