- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇప్పటి నుంచైనా ఆలోచించి సినిమాలు చేయాలనీ.. సమంతని కోరిన అభిమానులు
అతి తక్కువ సమయంలో పేరును, క్రేజ్ను సంపాదించుకున్న హీరోయిన్స్ లిస్టులో సమంత కూడా ఒకరు.

X
దిశ, వెబ్ డెస్క్ : అతి తక్కువ సమయంలో పేరును, క్రేజ్ను సంపాదించుకున్న హీరోయిన్స్ లిస్టులో సమంత కూడా ఒకరు. చైతూతో , సమంత విడాకులు తీసుకున్న తర్వాత వరస సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది.. కానీ ఆమెకు అంతగా కలిసి రాలేదు. ప్రస్తుతం సమంత క్రేజ్ తగ్గి పోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె స్టార్ హీరోల సరసన నటించడం లేదు. లీడ్రోల్ అంటే ఫిమేల్ ఓరియంట్ సినిమాలు మాత్రమే చేస్తుంది. యశోద సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకోగా, శాకుంతలం సినిమా అయితే సమంత సినీ కెరియర్లో నే బిగ్గెస్ట్ ఫ్లాప్ నిలిచింది. సామ్ అభిమానులు ఈ విషయం గురించే ఆందోళన పడుతున్నారు. ఇప్పటి నుంచైనా ఆలోచించి సినిమాలు చేయాలనీ అభిమానులు కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
మెగా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
- Tags
- Samantha
Next Story






