- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రముఖ హాస్య నటుడికి అస్వస్థత
by Harish |
ప్రముఖ తమిళ దర్శకుడు, కమెడియన్ మనోబాల అస్వస్థతకు గురయ్యారు.

X
దిశ, సినిమా: ప్రముఖ తమిళ దర్శకుడు, కమెడియన్ మనోబాల అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కి తరలించారు. నడిఘర్ సంఘం వైస్ ప్రెసిడెంట్ పూచి మురుగన్ ఆయనను పరామర్శించి, అతని పరిస్థితి నిలకడగా ఉందన్నారు. వీలైనంత తొందరగానే ఇంటికి తిరిగి వస్తారని చెప్పారు. గతంలో భారతీరాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మనోబాల 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.
Next Story






