- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాఖీ సావంత్‌ను అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు.. ఎందుకో తెలుసా?
ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌ను పోలీసులు షాకిచ్చారు.

X
దిశ, సినిమా: ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌ను పోలీసులు షాకిచ్చారు. ఓ మహిళా మోడల్.. తనకు సంబంధించిన అనుచితమైన వీడియోలు, ఫొటోలను అనుమతి లేకుండా రాఖీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే స్పందించిన ముంబైలోని అంబోలీ పోలీసులు రాఖీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.
READ MORE
Next Story






