- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజకీయ నేతను సీక్రెట్‌గా పెళ్లాడిన ప్రముఖ నటి.. ఫొటోస్ వైరల్
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ గురించి తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటే ఆమె..

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి స్వర భాస్కర్ గురించి తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటే ఆమె.. సామాజిక విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. ఒక్కోసారి సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఇదిలా ఉంటే.. స్వర భాస్కర్ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్వర భాస్కర్ తన ఫ్రెండ్, సమాజ్ వాధీ పార్టీ నేతైన అహ్మద్ ఫవాద్‌ను సీక్రెట్‌గా ప్రేమ పెళ్లి చేసుకుంది. అయితే జనవరి 6న తను పెళ్లి చేసుకున్నప్పటికీ ఈరోజు ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. తన పెళ్లి ఫొటోలు షేర్ చేస్తూ ''ప్రేమ కోసం చూస్తున్నప్పుడు స్నేహం దొరుకుతుంది.. ఆ తర్వాత అది ప్రేమగా మారుతుంది'' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా.. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింటా తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Next Story






