- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి చేసుకునే వ్యక్తి అలా చూసుకోవాలి.. ఫైమా కోరికకు అంతా షాక్?
by samatah |
జబర్దస్త్, బిగ్ బాస్ ఫేమ్ ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ, తన కమెడీతో ఎందరినో ఆకట్టుకుంది ఈముద్దుగుమ్మ. ఇక బిగ్ బాస్ షోకు వెళ్లిన తర్వాత ఫైమా మచి పేరు సంపాదించుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్ : జబర్దస్త్, బిగ్ బాస్ ఫేమ్ ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ, తన కమెడీతో ఎందరినో ఆకట్టుకుంది ఈముద్దుగుమ్మ. ఇక బిగ్ బాస్ షోకు వెళ్లిన తర్వాత ఫైమా మచి పేరు సంపాదించుకుంది. అయితే స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే పలు షోలలో ఫైమా సందడి చేస్తున్నారు.ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఫైమా తాను చేసుకోబోయే అబ్బాయిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తనను పెళ్లి చేసుకునే అతను తనను చిన్న పిల్లలా చూసుకోవాలని కామెంట్స్ చేసింది.ప్రస్తుతం ఫైమా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక పటాస్ ప్రవీణ్‌తో ఫైమా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.
Next Story






