Ashu Reddy బర్త్‌డేకు గిఫ్ట్‌గా బెంజ్ కారు.. ఇచ్చింది ఎవరంటే?

by Disha Web Desk 7 |
Ashu Reddy  బర్త్‌డేకు గిఫ్ట్‌గా బెంజ్ కారు.. ఇచ్చింది ఎవరంటే?
X

దిశ, సినిమా : ప్రముఖ రియాలిటీ షోస్‌లో ఒకటైన బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ అషు రెడ్డి. సెప్టెంబర్ 15న తన బర్త్‌డే కావడంతో సోషల్ మీడియా వేదికగా ఫ్రెండ్స్, ఫ్యాన్స్ విషెస్ తెలియజేస్తున్నారు. ఈ మేరకు విషెస్‌తో పాటు ఖరీదైన బహుమతి కూడా దక్కించుకుంది అషు. దాదాపు రూ. 72 లక్షల ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కోప్‌ కారును ఆమె తండ్రి తనకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేసిన అషు.. సంబంధిత ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. ఇక ఆ ఫొటోల్లో అషు రెడ్డితో పాటు ఆమే తండ్రి కూడా ఉన్నారు.

మహిళల మౌనమే వందరెట్ల ఆనందమా?.. గృహ హింసను ప్రశ్నించిన మోనా

Next Story

Most Viewed