- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలకృష్ణ చేయి పట్టుకుని.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిన శ్రీలీల
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ #NBK108.

X
దిశ, సినిమా: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ #NBK108. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న నటి శ్రీలీల ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు తెలిపింది మూవీ యూనిట్.
గురువారం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో శ్రీలీల జాయిన్ కాగా.. ఈ సందర్భంగా శ్రీలీల, బాలకృష్ణ చేయి పట్టుకున్నట్లుగా ఉన్న బ్యూటిఫుల్ స్టిల్ విడుదల చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. బాలకృష్ణ మునుపెన్నడూ చూడని పాత్రలో, డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు.
Next Story






