- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > చూడటానికి సింపుల్‌గా ఉన్నా.. Upasana ధరించిన డ్రెస్ ఖరీదేంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
చూడటానికి సింపుల్‌గా ఉన్నా.. Upasana ధరించిన డ్రెస్ ఖరీదేంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
మెగా ప్రిన్స్ రామ్ చరణ్-ఉపాసన జూన్ 20న అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ రామ్ చరణ్-ఉపాసన జూన్ 20న అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. చరణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే.. మరోవైపు ఫ్యామిలీలో గడుపుతున్నారు. ఇక ఉపాసన తన తాత చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తోన్న అపోలో ఆసుపత్రి బాధ్యతలు చూసుకుంటూనే ఓ వైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అయితే కామన్‌గా సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంది. అదే విధంగా తాజాగా ఉపాసన ధరించిన డ్రెస్ ఖరీదు తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. సింపుల్‌గా ఉన్నా.. ఆ డ్రెస్ ధర అక్షరాల రూ. 42, 000 ఉంటుందని సమాచారం.
ఇవి కూడా చదవండి :
Next Story






