Bimbisara-2: క‌థ రెడీ కాకముందే.. ‘బింబిసార 2’కు రూ.100 కోట్ల ఆఫర్‌!

by Disha Web Desk 7 |
Bimbisara-2:  క‌థ రెడీ కాకముందే.. ‘బింబిసార 2’కు రూ.100 కోట్ల ఆఫర్‌!
X

దిశ, సినిమా: గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రాల్లో ‘బింబిసార’ ఒకటి. చిన్న సినిమాగా విడుదలైనా చిత్రం కల్యాణ్ రామ్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఊహించని విధంగా బాక్స్‌ఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ చిత్రం సీక్వెల్ కూడా ప్రకటించింది మూవీ టీం. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు నుంచి వ‌శిష్ట త‌ప్పుకొగా, ఆ స్థానంలో రొమాంటిక్ ద‌ర్శకుడు అనిల్ చేరాడు. అయితే క‌థ ఇంకా రెడీ కాలేదు కానీ తాజాగా జీ5 సినిమాను రూ.100 కోట్ల ఆఫర్‌ చేసి కొన‌డానికి ముందుకు వ‌చ్చిందట. డీలింగ్ ప్రకారం క‌ల్యాణ్ రామ్ ఫ‌స్ట్ కాపీ జీ5కి ఇవ్వాలి. మొత్తానికి ఈ సినిమా ఆగ‌స్టులో ప్రారంభమయ్యే మూవీ 2024 వేస‌విలో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

Read more : పవర్‌ఫుల్ టైటిల్ అనౌన్స్ చేసిన రామ్ పోతినేని

Next Story

Most Viewed