- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తారక్ సూట్‌పై పులి బొమ్మ.. దానికి చిహ్నమట!
ఆస్కార్ వేడుకల్లో తెలుగు నటీనటులు సంప్రదాయ దుస్తుల్లో తళుక్కున మెరిశారు.

X
దిశ, సినిమా: ఆస్కార్ వేడుకల్లో తెలుగు నటీనటులు సంప్రదాయ దుస్తుల్లో తళుక్కున మెరిశారు. ప్రతి ఒక్కరి డ్రెస్సింగ్ నిజంగా అదిరిపోయింది. చరణ్, తారక్ బ్లాక్ కలర్ షేర్వానీ సూట్‌లో మెరిసిపోయారు. ఇక తారక్ సూట్‌పై గర్జిస్తున్న పులి బొమ్మ వైట్ కలర్ స్టోన్స్‌తో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఇందులో భాగంగా మీడియాతో ముచ్చటించిన తారక్‌ను ‘ఈ పులి బొమ్మ ఏమిటి? అని యాంకర్ అడిగింది.
దీంతో ‘మీరు ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో చూశారు కదా.. నాతో పాటు కనిపించిన పులి ఇదే. పులి మా జాతీయ జంతువు. అందుకే నాతో పాటు ఈ చిహ్నంతో రెడ్ కార్పెట్‌పై నడుస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా’ అని చెప్పాడు. ఆయన సమాధానానికి ఫిదా అయిన యాంకర్స్.. ‘మిమ్మల్ని చూసి మీ దేశం నిజంగా గర్వపడుతుంది’ అంటూ పొగిడేశారు.
Read more:
Next Story






