Mohan Babu: నా కష్టాలు పగవాడికి కూడా రాకూడదు: మోహన్ బాబు

by Disha Web Desk 10 |
Mohan Babu: నా కష్టాలు పగవాడికి కూడా రాకూడదు: మోహన్ బాబు
X

దిశ, సినిమా: టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు కెరీర్ మొదట్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. తాజాగా ఓ సమావేశంలో కెరీర్ అనుభవాల గురించి మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరికి నేను పైకి బాగానే కనిపిస్తాను. కానీ, నా సినిమా కెరీర్‌లో చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఆ ఇబ్బందుల వల్ల నా ఇల్లు కూడా అమ్ముకున్నా. ఆ టైమ్‌లో ఏ ఒక్కరూ కూడా నాకు సహాయం చేయలేదు. ఇవన్నీ ఎదుర్కొని నిలబడి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. నా కష్టాలు పగవాడికి కూడా రాకూడదని కోరుకుంటాను’ అంటూ ఎమోషనల్ అయ్యాడు.



Next Story

Most Viewed