- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెలసరితో గుడికి రాకూడదని ఏ దేవుడు చెప్పలేదు: Aishwarya Rajesh
టాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్‌కు తమిళ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. మలయాళంలో పెద్ద హిట్ అయిన 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్'ను తమిళంలో రీమేక్ చేశారు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్‌కు తమిళ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. మలయాళంలో పెద్ద హిట్ అయిన 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్'ను తమిళంలో రీమేక్ చేశారు. ఈ చిత్రాన్ని ఆర్ కన్నన్ తెరకెక్కించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నా దృష్టిలో దేవుడు ఎవరికైనా ఒకటే. అమ్మాయి, అబ్బాయి అనే తేడా ఆయనకు ఉండదు. గుడికి ఎవరు రావాలో, ఎవరు రాకూడదు ఎక్కడా చెప్పలేదు. కొన్ని కట్టుబాట్లు మనమే పెట్టుకున్నాం. పీరియడ్స్ టైమ్‌లో మహిళలు గుడిలోకి వెళ్లకూడదని కూడా ఏ దేవుడు చెప్పలేదు. ఇలాంటివాటిని నేను అసలు నమ్మను. భగవంతుడికి ఏమాత్రం సంబంధం లేదు. శబరిమల మాత్రమే కాదు.. ఏ గుడిలో అయినా సరే దేవుడికి భక్తులు అంటే ఇష్టం' అని చెప్పుకొచ్చింది.
Read more:
10th క్లాస్ మెమో షేర్ చేసిన Samantha. ఎన్ని మార్కులో తెలుసా?
Next Story






