Esha Gupta: జిమ్‌లో రెచ్చిపోయిన ఈషా గుప్తా.. చూస్తే మతిపోవాల్సిందే

by Malleboina Mahesh |   (  Updated:2022-06-13 13:02:02  IST  )

Esha Gupta sweats out in gym| సెక్సీ బ్యూటీ ఈషా గుప్తా ఇటీవల తరచుగా హెడ్ లైన్స్‌లో నిలుస్తుంది. 'ఆశ్రమ్' వెబ్ సిరీస్‌లో ఇంటిమేట్ సీన్లతో రెచ్చిపోయిన

Esha Gupta sweats out in gym
X

దిశ, సినిమా: Esha Gupta sweats out in gym| సెక్సీ బ్యూటీ ఈషా గుప్తా ఇటీవల తరచుగా హెడ్ లైన్స్‌లో నిలుస్తుంది. 'ఆశ్రమ్' వెబ్ సిరీస్‌లో ఇంటిమేట్ సీన్లతో రెచ్చిపోయిన నటి సోషల్ మీడియాలోనూ అందాల విందు చేస్తోంది. తాజాగా జిమ్‌లో వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన ఈషా.. ఇందులో చెమటలు పట్టిన తన టోన్డ్ బాడీని ప్రదర్శిస్తోంది. మొదటగా రన్నింగ్ చేస్తూ క్లీవేజ్ షో చేసిన బోల్డ్ బేబీ.. తర్వాత బరువులు ఎత్తుతూ తొడలు, బటక్స్‌ ఎంత బలిష్టంగా తయారయ్యాయో చూపించింది. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుండగా 'దట్స్ ఫిట్ బాడీ. నీలాంటి శరీరాన్ని పొందడానికి ఎవరైనా చాలా కష్టపడాల్సిందే' అంటూ పొగిడేస్తున్నారు.


'పవన్ కళ్యాణ్ సినిమా వల్లే 'హ్యాపీడేస్ అప్పు' సినిమాలు చేయట్లేదా..!


Next Story