వక్షోజాలపై చేతులు.. స్పోర్ట్స్ బ్రాలో సూపర్ హాట్‌గా..

by Disha Web Desk 22 |
వక్షోజాలపై చేతులు.. స్పోర్ట్స్ బ్రాలో సూపర్ హాట్‌గా..
X

దిశ, సినిమా : సెక్సియెస్ట్ యాక్ట్రెస్ ఈషా గుప్తా సిరీస్ ఆఫ్ సిజ్లింగ్ హాట్ ఫొటోస్‌తో నెట్టింట హీట్ పుట్టిస్తోంది. ప్రతీసారి బ్యాక్, ఫ్రంట్ అందాలను ఆరబోసే ఈషా.. ఈసారి బటన్ విప్పేసి మరీ క్లీవేజ్ షో చేసింది. గ్రీన్ బోహో ప్రింట్ షర్ట్‌కు మ్యాచింగ్ బ్రా ధరించిన హాటీ.. వక్షోజాలపై చేతులు పెట్టుకుని కుర్రకారును కవ్విస్తోంది. స్పెయిన్‌లో సన్‌సెట్స్ ఎంజాయ్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ.. 'ఐలాండ్ గర్ల్' అంటూ ఫొటోలు షేర్ చేసి కుర్రాళ్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కాగా ఈ పిక్స్‌‌పై స్పందిస్తున్న నెటిజన్స్.. 'నీ అందాన్ని వర్ణించడం అసాధ్యం. అసలు ఇంత అందంగా ఉండటం నీకే సాధ్యమేమో' అంటూ కామెంట్ చేస్తున్నారు.

Also Read : హింసాత్మక సెక్స్.. భయపడిపోయిన యంగ్ బ్యూటీ



Next Story

Most Viewed