గ్రామీణ వాతావరణాన్ని ఆవిష్కరించబోతున్న 'ఏందిరా ఈ పంచాయితీ'..

by Chukka Sudharani |

గ్రామీణ వాతావరణం, మనుషుల ప్రవర్తన, గొడవలు కథాంశంగా వస్తున్న సినిమా ‘ఏందిరా ఈ పంచాయితీ’.

గ్రామీణ వాతావరణాన్ని ఆవిష్కరించబోతున్న ఏందిరా ఈ పంచాయితీ..
X

దిశ, సినిమా : గ్రామీణ వాతావరణం, మనుషుల ప్రవర్తన, గొడవలు కథాంశంగా వస్తున్న సినిమా ‘ఏందిరా ఈ పంచాయితీ’. సహజత్వానికి దగ్గరగా రా అండ్ రస్టిక్ కంటెంట్‌తో తెరకెక్కుతున్న చిత్రం కచ్చితంగా ఆకట్టుకుంటుందని అంటున్నారు మేకర్స్. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్. ఎం నిర్మిస్తున్న సినిమా ద్వారా గంగాధర టీ దర్శకుడిగా పరిచయం కాబోతుండగా.. భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ లోగో పోస్టర్‌లో.. కత్తెర, కోడి, బోరింగ్, తాటి చెట్లు, మనుషులు పరుగెత్తడం ఆసక్తికరంగా ఉందంటున్నారు నెటిజన్స్.

Next Story