- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీలీలకు రెండు నెలలు గ్యాప్ కావాలట.. ఆమె అసలు ప్లాన్ ఇదే
టాలీవుడ్‌లో టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతున్న శ్రీ లీల.

దిశ, సినిమా: టాలీవుడ్‌లో టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతున్న శ్రీ లీల. వరుసగా పది చిత్రాలలో నటిస్తూ మస్తు క్రేజ్ సంపాదించుకుంది. తన అద్భుతమైన నటనతో, డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేస్తున్న ఈ బ్యూటీ గురించి ఏ న్యూస్ వచ్చినా సెకండ్స్‌లో వైరల్ అవుతోంది. ఇక ఆమెకూడా తన పాపులారిటీ పెంచుకోవడానికి ఏ ఛాన్స్‌ను కూడా మిస్ చేసుకోవడం లేదు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. అయితే రీసెంట్‌గా ఈమెకు సంబంధించి ఒక వైరల్ న్యూస్ బయటకొచ్చింది. ఏంటంటే.. శ్రీ లీలకు ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ ఉన్నందున నవంబర్, డిసెంబర్ నెలల్లో సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందట. ఈ రెండు నెలలు షూటింగ్స్ పక్కనపెట్టి స్టడీపై ఇంట్రెస్ట్ పెట్టనుందట. మొత్తానికి అటు చదువును, ఇటు సినిమాలను పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటోంది శ్రీలీల.
Also Read: బాలయ్య సూపర్ హిట్ మూవీ ‘Bhairava Dweepam’ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల






