- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దసరా’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ ‘దసరా’.

X
దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్, సాంగ్, టీజర్ ఎంత గానో ఆకట్టుకున్నాయి. కాగా అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ని మార్చి 14న ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఇక ఈ పాన్ ఇండియా మూవీ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. నాని కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీ ఇదే. చూడాలి మరి ఎలా కట్టుకుంటాడో.
Next Story






