- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్జాతీయ బిల్‌బోర్డ్ చార్ట్‌లలో DSP ..
by Kodari Anjali |
టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

X
దిశ, సినిమా: టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్.. క్లాస్ అని తేడా లేకుండా ఆడియన్స్‌ను అలరించడంలో ముందున్నాడు. ఇక తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ మూవీలోని ‘లెట్స్ డ్యాన్స్ చోటూ మోటు’, ‘వాల్తేరు వీరయ్య’ మూవీలోని ‘పూనకాలు లోడింగ్’ సాంగ్స్ అంతర్జాతీయ బిల్‌బోర్డ్ చార్ట్‌లలో స్థానం సంపాదించుకున్నాయి. ఈ రెండు ఆల్బమ్స్ దేవిశ్రీ కంపోజ్ చేసినవే. అలాగే ఇటీవల ప్రతిష్టాత్మకమైన లెజెండరీ ఇంటర్నేషనల్ మ్యూజిక్ మ్యాగజైన్ ‘రోలింగ్ స్టోన్’ కవర్ పేజీపై దేవిశ్రీ ప్రసాద్ స్థానం దక్కించుకున్నాడు. మొత్తానికి తిరిగి ఫామ్‌లోకి వచ్చేస్తున్నాడు దేవి.
🤗🙏🏻🎶😍❤️ https://t.co/VoyPqSZKqf
— DEVI SRI PRASAD (@ThisIsDSP) April 28, 2023
- Tags
- DSP
- viral news.
Next Story






