- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దృశ్య ట్రైనింగ్ అకాడమీ ప్రారంభించిన జబర్దస్త్ యాంకర్..
by Vinod kumar |
హైదరాబాద్‌లో దృశ్య ట్రైనింగ్ అకాడమీని ప్రారంభించింది జబర్దస్త్ యాంకర్ రష్మీ.

X
దిశ, సినిమా: హైదరాబాద్‌లో దృశ్య ట్రైనింగ్ అకాడమీని ప్రారంభించింది జబర్దస్త్ యాంకర్ రష్మీ. ఇక్కడ మేకప్, హెయిర్, బ్రైడల్, శారీ డ్రాపింగ్ ట్రైనింగ్ ఇవ్వబడుతుందన్న ఆమె.. తన దగ్గర పదేళ్లుగా మేకప్ మన్‌గా వర్క్ చేస్తున్న వేణు ఈ విధంగా తన డ్రీమ్‌ను ఫుల్‌ఫిల్ చేసుకోవడం హ్యాపీగా ఉందని తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన అకాడమీ చైర్మన్ సురేష్.. వేణు తన దగ్గరకు వచ్చి ఈ ఐడియా చెప్పారని, నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశానని తెలిపాడు. వేణు ఈ రంగంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
Next Story






