- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Tamannaah Bhatia: ట్రైలర్ చూసే జడ్జ్ చేయకండి.. వేద సినిమాపై తమన్న ఆసక్తికర కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం తమన్నా ఓదెల-2, వేదా మూవీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో జాన్ అబ్రహం హీరోగా నటిస్తుండగా.. తమన్న హీరోయిన్‌గా చేస్తుంది. అయితే వేద మూవీ ట్రైలర్ లాంచ్ ముంబైలో జరిగిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో మిల్కీ బ్యూటీ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ ఇతర సినిమాలు చూసి వేదాని జడ్జ్ చేయకండి. యాక్షన్ చిత్రాలకు మించి మా మూవీ ఉంటుంది. అలాగే మన దేశంలోనే గొప్ప హీరోల్లో జాన్ అబ్రహం ఒకరు. ఆయన ఈ సారి భిన్నమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అలాగే డైరెక్టర్ నిఖిల్ అద్వానీ ఏడేళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టారు. శార్వరి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే వేద కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. కాగా వేద మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతుంది.
- Tags
- Tamannaah Bhatia