- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dog: అవార్డు గెలుచుకున్న కుక్క.. ఆ కుక్క పేరు ఏంటో తెలుసా?
by Phanindra |
2022 లో కన్నడలో విడుదలైన బెస్ట్ మూవీస్లో 777 చార్లీ కూడా ఒకటి

X
దిశ, వెబ్ డెస్క్ : 2022 లో కన్నడలో విడుదలైన బెస్ట్ మూవీస్లో 777 చార్లీ కూడా ఒకటి. కేవలం ఒక కుక్కతో ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ఓ మనిషి కథతో ఈ సినిమాని తీశారు. ఈ సినిమాలో హీరోగా రక్షిత్ శెట్టి నటించగా, కానీ కుక్క పాత్రే ఎక్కువ. దీనిలో నటించిన కుక్క లాబ్రడార్ అనే జాతికి చెందినది. కన్నడ సినీ ఇండస్ట్రీలో చిత్తారా మీడియా ప్రతి ఏడాది అవార్డులను అందజేస్తుంది. ఈ అవార్డుల్లో బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు 777 చార్లీ సినిమాలో కుక్కకు ఇచ్చారు. ఈ కుక్క నటన అందర్నీ ఆకట్టుకుందని తెలిపారు. అంతే కాకుండా సినిమాలో నటించిన కుక్కే స్టేజి ఎక్కి అవార్డును అందుకోవడం విశేషం.
- Tags
- dog
- 777 Charlie
Next Story






