Niharika Divorce: చైతన్యతో విడిపోతానని నిహారికకు ముందే తెలుసా.. అందుకే ఆ పనికి ఇష్టపడలేదా?

by Dishanational2 |
Niharika Divorce: చైతన్యతో విడిపోతానని నిహారికకు ముందే తెలుసా.. అందుకే ఆ పనికి ఇష్టపడలేదా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుంటున్నట్లు చాలా రోజులుగా ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక కొందరు వీటిని చూసి రూమర్స్ అని కొట్టిపరేస్తే, మరికొందరమో, ఇవి నిజమే త్వరలో నిహారిక, తన భర్త జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇవ్వబోతుంది అంటూ చెప్పుకొచ్చారు.

కాగా, నేడు పుకార్లే నిజమయ్యాయి. తాజా సమాచారం ప్రకారం నిహారిక చైతన్య విడాకులు కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది.హైదరాబాద్లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో వీళ్ళ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారట. ఫైనల్లీ వాదోపవాదాలు విన్న తర్వాత కోర్ట్ వీళ్లిద్దరికి విడాకులు తీసుకోవడానికి అంగీకారం తెలుపుతూ డివర్స్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసిందని సమాచారం. కాగా, దీనిపై అటు నిహారిక కానీ, ఇటు జొన్నలగడ్డ చైతన్య కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. నిహారికకు చైతన్యతో విడిపోతానని ముందుగానే తెలుసంట. ఎందుకంటే వీరి నిశ్చితార్థం అయిన తర్వాత నుంచి వీరిద్ధరి మధ్య సఖ్యత కరెక్ట్‌గా లేదంటా, ఏదో ఒక విషయంలో అభిప్రయాభేదాలు వచ్చేవంట. దీంతో ఆమె పిల్లలని కనడానికి కూడా ఇష్టపడలేదంటూ నెట్టింట్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

Also Read: చైతన్య, నిహారికలకు విడాకులు.. తేలేది నేడే..

విడాకులు తీసుకున్న మెడలో నల్లపూసలు ధరిస్తున్న సమంత.. కారణం అదేనా?

Next Story

Most Viewed