ఎలా చేస్తావు.. టబ్ లో చేయడం ఇష్టమేనా..? నటుడిని ఓపెన్ గా అడిగేసిన రీతూ చౌదరి

by Disha Web Desk 6 |
ఎలా చేస్తావు.. టబ్ లో చేయడం ఇష్టమేనా..? నటుడిని ఓపెన్ గా అడిగేసిన రీతూ చౌదరి
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ చంద్ర ‘త్రిపుర’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత హీరోగా, విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇటీవల నవీన్ చంద్ర మంత్ ఆఫ్ మధుతో మూవీతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఇటీవల నవీన్ రితూ చౌదరి హోస్ట్ చేస్తున్న దావత్ షోకు వచ్చారు. అందులో భాగంగా రితూ హీరోను పలు ప్రశ్నలు అడిగింది. మీకు టబ్‌లో చేయడం ఇష్టమా లేక షవర్ కింద చేయడం ఇష్టమా? అని ఓపెన్‌గా అడిగేసింది. దానికి నవీన్ చంద్ర ఏం చేయడం అని అడగ్గా.. రీతూ మీరు ఏది అనుకుంటే అది అని సిగ్గు పడుతూ నవ్వేస్తుంది.

ఆ తర్వాత నవీన్ షవర్ కింద చేయడం ఇష్టమని చెప్తాడు. ఆ తర్వాత గేమర్ లేదా ప్రేయర్ అని అడుగుతుంది. దానికి హీరో రెండూ ఒకటే కదా అంటే దానికి యాంకర్ కాదంటుంది. వెంటనే మీకు ఇండోర్‌లో చేయడం నచ్చుతుందా, అవుట్ డోర్ చేయడమా? అని అంటుండగా నవీన్ హలో హలో అపేయ్ అంటాడు. తర్వాత మాన్యువల్‌గా ఇష్టమా అటోమెటిక్‌గా అని అడుగుతుంది. దానికి రెండు అని సమాధానం చెప్పి నా కారు రెండు విధాలుగా డ్రైవ్ చేస్తాను అని చెప్తుండగా.. రీతూ అయ్యే మీ దానికి రెండు ఉంటాయా? అనేస్తుంది. దానికి నవీన్ షాక్‌తో ఆమెనే చూస్తుంటాడు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కు సంబంధించినవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నాయి.

Read More..

సీరియల్స్ వదిలేసి శోభాశెట్టి డబ్బుల కోసం అలాంటి పనులు చేస్తుందా?

Next Story

Most Viewed