షారూఖ్ ఖాన్ ఇన్స్టా గ్రాంలో ఫాలో అయ్యేది ఈ ఆరుగురినే..!

by Dishafeatures2 |
షారూఖ్ ఖాన్ ఇన్స్టా గ్రాంలో ఫాలో అయ్యేది ఈ ఆరుగురినే..!
X

దిశ, వెబ్ డెస్క్: నాలుగేళ్ల తర్వాత పఠాన్ మూవీతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్. గత నెల 26న రిలీజైన పఠాన్ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. కాగా షారూఖ్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. ట్విట్టర్, ఇన్ స్టా గ్రాం వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల్లో తన ఫ్యాన్స్ తో సంతోషాన్ని పంచుకుంటుండాడు షారూఖ్. కాగా ఇన్ స్టా గ్రాం లో దాదాపు 40 మిలియన్ మంది షారూఖ్ ను ఫాలో అవుతుంటారు. కానీ షారూఖ్ కేవలం ఆరుగురినే తన ఇన్ స్టాలో ఫాలో అవుతుంటాడు.

ఆ ఆరుగురు ఎవరంటే..

1.గౌరీ ఖాన్ (ఈమె షారూఖ్ ఖాన్ భార్య)

2. ఆర్యన్ ఖాన్ (ఇతడు షారూఖ్ పెద్ద కుమారుడు)

3. సుహానా ఖాన్ (ఈమె షారూఖ్ కూతురు)

4. ఆలియా చిబా (ఈమె గౌరీ ఖాన్ మేనకోడలు)

5. పూజా దడ్లాని (షారూఖ్ మేనేజర్)

6. కాజల్ ఆనంద్ (షారూఖ్ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్)


Next Story