Adipurush: మూవీలో సీత పాత్రకు ముందు అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

by Dishanational2 |
Adipurush: మూవీలో సీత పాత్రకు ముందు అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ తెరకెక్కించిన చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ పక్కన సీత క్యారెక్టర్‌లో కృతిసనన్ నటించిన విషయం తెలిసిందే. కాగా. ఈ సినిమాకు సీత పాత్రకు ముందు అనుకున్న హీరోయిన్ కృతిసనన్ కాదంట.

ఈ మూవీ లో ప్రభాస్ సరసన సీత గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె తీసుకుందాం అనుకున్నారట. కానీ వరుస సినిమాలతో బిజీ గా ఉండటం తో దీపికా ఒప్పుకోలేదట. అంతే కాకుండా ప్రభాస్ ప్రాజెక్ట్ కే లో కూడా దీపికా నే కథానాయిక. ఇక దీపికా తర్వాత అనుష్క శర్మ, కియారా అద్వానీ, కీర్తి సురేష్, పూజ హెగ్డే ల పేర్లను కూడా పరిశీలించారట మేకర్స్. చివరికి ఈ పాత్ర కృతిసనన్ కి చేరింది.

Read More:

Adipurush’లో రాముడి క్యారెక్టర్ బోరింగ్.. ‘బాహుబలి’ని రామాయణంతో పోల్చిన రాజమౌళి

ప్రభాస్ ఏ సినిమా తీసినా ఫ్లాపే.. వేణుస్వామి షాకింగ్ కామెంట్స్

‘Adipurush’ మోడ్రనైజ్ ఎఫెక్ట్.. ‘హనుమాన్’ సినిమాపై డైరెక్టర్ క్లారిటీ

Next Story

Most Viewed