" ఏ మాయ చేసావే 2 " సినిమాకు..హీరోయిన్ ఎవరో తెలుసా ?

by Disha Web Desk 10 |
 ఏ మాయ చేసావే  2  సినిమాకు..హీరోయిన్ ఎవరో తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : 12 ఏళ్ల కిందట ఏ మాయ చేసావే సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికి తెలుసు. వచ్చింది. ఈ సినిమాకు గౌతమన్ మీనన్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమా యూత్ మొత్తానికి కనెక్ట్ అయింది. అప్పటి నుంచి ఈ సినిమాకు సీక్వెల్‌ ఎప్పుడెప్పుడా అభిమానులందరూ వేచి చూస్తున్నారు. తాజగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంటరెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. అది ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ కంటెంటును పూర్తిగా చదవండి. గౌతమ్ మీనన్ సినిమా ప్రమోషన్లలో మాట్లాడుతూ..మీ అందరికి గుడ్ న్యూస్ ఏ మాయ చేసావే 2 మీ ముందుకు రానుందని, సినిమా కథ కూడా చివరి దశలో ఉందని, అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని వెల్లడించాడు.మాకు తెలిసిన సమాచారం ప్రకారం..హీరోగా నాగచైతన్య , హీరోయిన్‌గా రష్మిక మందాన తీసుకోబోతున్నారని తెలిసింది.

Next Story