పవన్ కళ్యాణ్ ను 'Power Star' అని మొదటి సారి ఎవరు పిలిచారో తెలుసా?

by Disha Web Desk 10 |
పవన్ కళ్యాణ్ ను Power Star అని మొదటి సారి ఎవరు పిలిచారో తెలుసా?
X

దిశ,వెబ్ డెస్క్: సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ క్రేజే వేరు. గబ్బర్ సింగ్ మూవీలో 'నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తా ' అన్న డైలాగ్ పవర్ స్టార్ కి మాత్రమే సెట్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా విడులవుతుందంటే చాలు.. థియేటర్ ముందు పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ రోజు పవన్ పుట్టిన రోజు సంధర్భంగా సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు, వ్యాపార వేత్తలు విషెస్ తెలుపుతున్నారు. పవన కళ్యాణ్ కి పవర్ స్టార్ పేరు ఎలా వచ్చింది? మొదటి సారి ఆ పేరు ఎవరు పిలిచారో.. చాలా మందికి తెలీదు.. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం..

గోకులంలో సీత మూవీ సక్సెస్ మీట్ లో ఆ సినిమాకి డైలాగ్స్ రాసిన పోసాని కృష్ణ మురళి పవర్ స్టార్ అనే పదాన్ని వాడుతూ పవన్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత సుస్వాగతం సినిమా టైటిల్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని మొదటి సారి వేశారు. ఇక అప్పటి నుంచి పవర్ అనే పేరు బాగా ట్రెండ్ అయింది.

Read More:

Power Star తన స్టైలిష్ ప్యాంట్స్‌ను.. ఏ హీరోకి గిఫ్ట్‌గా ఇచ్చారో తెలుసా.. ?

పవన్ కల్యాణ్ అభిమానులు బిగ్ సర్‌ప్రైజ్

పవన్ కల్యాణ్‌కు తెలంగాణ గవర్నర్ బర్త్ డే విషెస్

Next Story

Most Viewed