- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ సీఎం కావాలంటూ గంగానదిలో పూజలు చేసిన ఆద్య..
by Vinod kumar |
సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ ఉంటుంది.

X
దిశ, సినిమా: సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ ఉంటుంది. ముఖ్యంగా వారి పిల్లలు ఎలాంటి మూవీస్‌లో నటించనప్పటికీ కూగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్రమంలోనే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా తండ్రి కోసం కూతురు ఆద్య చేసిన ఓ పనిని అభిమానులతో పంచుకుంది. తండ్రి సీఎం కావాలని గంగా నదిలో మునిగి పూజలు చేసిందట. ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేసిన రేణూ దేశాయ్.. ‘ఆద్య గంగానదిలో మునిగినప్పుడు నాకు భయం వేసింది. కానీ, తండ్రి కోసం తను అలా చేస్తుండడం చూసి సంతోషంగా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది.
Next Story






