నాగబాబు భార్య ‌పెళ్లికి ముందు సీక్రేట్‌గా ఏం దాచుకుందో తెలుసా?

by Dishanational2 |
నాగబాబు భార్య ‌పెళ్లికి ముందు సీక్రేట్‌గా ఏం దాచుకుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మెగా ఫ్యామిలీ గురించే వినిపిస్తోంది. నాగబాబు కుటుంబానికి సంబంధించిన చాలా వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు చీరంజీవి భార్య బ్యాక్ గ్రౌండ్ అందరికి తెలిసిందే.

కాగా, నాగబాబు భార్యకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాగాబాబు పద్మజ అంజనాదేవిని తొలి చూపులోనే ఇష్టపడి, కుటుంబానికి నచ్చడంతో వారి అంగీకరంతో పెళ్లి చేసుకున్నాడు. అయితే పద్మజకు పెళ్లికి ముందు చిరంజీవి అంటే చాలా ఇష్టమంట. అతనికి వీరాభిమాని అంట, దీంతో చిరంజీవి పేపర్ క్లిప్స్ అన్ని కట్ చేసుకొని దాచిపెట్టుకునేదంట. ఇక నాగబాబుతో పెళ్లి ఫిక్స్ కావడంతో ఆమె ఆనందానికే అవధలు లేకుండా పోయాయంట. వీరాభిమాని ఇంటికే కోడలుగా వెళ్లడం తనకు చాలా సంతోషాన్నిఇచ్చిందంట. నాగబాబు కూడా తొలి చూపులోనే నచ్చడంతో చాలా సంతోషంగా అతన్ని పెళ్లి చేసుకుందంట.

Also Read..

‘మా అన్నయ్య చిరంజీవి పచ్చి తాగుబోతు..’ ఇంటి గుట్టును బయటపెట్టిన నాగబాబు..!

Next Story

Most Viewed