- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాసన డెలివరీ సమయంలో అత్త సురేఖ ఎలాంటి పని చేసిందో తెలుసా?
రామ్ చరణ్- ఉపాసన మంగళవారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: రామ్ చరణ్- ఉపాసన మంగళవారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మెగా ప్రిన్సెస్ ఫోటో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఉపాసన డెలీవరీ సమయంలో ఆమె అత్తమ్మ సురేఖ..తన ఇంటి వారసురాలు, కోడలు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హనుమాన్ చాలీసా చదివారట. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీంతో ఉపాసన అంటే చిరంజీవి భార్యకు ఎంత ప్రేముందో స్పష్టంగా తెలుస్తోంది.
Read more :
రామ్ చరణ్ కూతురు జాతకం చెప్పిన వేణు స్వామి.. ఎమన్నారో తెలుసా?
కూతురికి ఆహీరోయిన్ పేరు కన్ఫామ్ చేసిన రామ్ చరణ్.. ఆమెపై ఉన్న పిచ్చిప్రేమతోనేనా?
Next Story






