చంద్రముఖి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

by Disha Web Desk 5 |
చంద్రముఖి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌‌డెస్క్ : సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో వచ్చి చంద్రముఖి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

అయితే ఈ సినిమాను ముందుగా డైరెక్టర్ పి. వాసు చిరంజీవిని సంప్రదించాడంట, ఆయన కథ విని కన్నడ వెర్షన్ చూడాలి అడిగాడంట. అయితే కన్నడ వెర్షన్ చూసిన చిరంజీవి, చంద్రముఖి సినిమా చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదంట. దీంతో డైరెక్టర్ వాసు నేరుగా రజనీకాంత్ వద్దకు వెళ్లి కథ చెప్పాడంట. దాంతో త‌మిళంలో ఈ మూవీ ప‌ట్టాలెక్కింది. ర‌జ‌నీకాంత్ ఇమేజ్ కు త‌గ్గ‌ట్లు ప‌లు మార్పులు చేర్పులు చేసి సినిమాను రూపొందించారు. అయితే ర‌జనీకాంత్ కు టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్‌, భారీ ఫ్యాన్ బేస్ ఉండ‌టంతో.. త‌మిళ చిత్రాన్ని `చంద్ర‌ముఖి` టైటిల్ తో తెలుగులోకి డ‌బ్ చేసి విడుద‌ల చేశాడు. క‌ట్ చేస్తే త‌మిళంలోనూ పాటు తెలుగులోనూ చంద్ర‌ముఖి భారీ విజయం సాధించింది.

Read More: కోటు బటన్స్ విప్పేసి బోల్డ్ షో చేస్తున్న ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్

Chandramukhi 2 (2023): షూటింగ్ కంప్లీట్.. డేట్ లాక్ చేసుకున్న


Next Story