ఖుషి మ్యూజిక్‌ ఈవెంట్‌లో విజయ్ ధరించిన డ్రెస్ ఖరీదెంతో తెలుసా?

by Disha Web Desk 9 |
ఖుషి మ్యూజిక్‌ ఈవెంట్‌లో విజయ్ ధరించిన డ్రెస్ ఖరీదెంతో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ యాటిట్యూడ్‌కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో.. ఈ హీరో డ్రెస్సింగ్ స్టైల్ కూడా అంతే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే నిన్న ‘ఖుషి’ చిత్రం మ్యూజిక్ ఈవెంట్‌లో విజయ్, సమంత యాక్టివ్ ఫర్ఫామెన్స్‌తో యువతను ఉర్రూతలూగించారు. అలాగే నెటిజన్లకు సింపుల్‌గా కనిసిస్తున్న విజయ్ గ్రాండ్ లుక్‌ మీద కన్ను పడింది. ఈ హీరో ధరించిన ఢిపరెంట్ స్టైల్ అవుట్ ఫిట్ వైట్ కలర్ డ్రెస్ ఫ్యాన్స్‌నే కాకుండా ఫ్యాషన్ ప్రియులకు కూడా బాగా నచ్చిందంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. రౌడీ హీరో ధరించిన ఈ అవుట్ ఫిట్ ధర అక్షరాల రూ. 2 లక్షలు ఉంటుందని జనాలు అంచనా వేస్తున్నారు.



Next Story

Most Viewed